Marriage Registration Now Very Simple | Oneindia Telugu

2018-12-22 319

The couples who are newly married have been offered good news by government officials. No need to circulate around the respective offices for marriages registration. The smart phone has been designed to download the details of the Marriage registration certificate.
#marriagesregistration
#Marriageregistrationcertificate
#smartphone
#Documents

కొత్త‌గా వివాహం చేసుకోబోయే జంట‌ల‌కు ప్ర‌భుత్వ అదికారులు తీపి క‌బురు వినిపిస్తున్నారు. వివాహాల రిజిస్ట్రేష‌న్ కోసం సంబందిత కార్యాల‌యాల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఇక మీద‌ట ఉండ‌దు. స్మార్ట్ ఫోన్ లోనే వివాహానికి సంబందించిన వివ‌రాల‌ను పొందు ప‌రిచి డౌన్ లోడ్ చేసుకునే సౌక‌ర్యానికి అదికారులు శ్రీకారం చుట్టారు. దీంతో ఎంతో కాలంగా పొంద‌లేని వివాహ రిజిస్ట్రేషన్ స‌ర్టిఫికేట్ ను క్ష‌ణాల్లో పొందొచ్చు. ఇక మీ స్మార్ట్ ఫోన్ యాప్ లో వివ‌రాల‌ను పొందుప‌ర‌చ‌డ‌మే త‌రువాయి స‌ర్టిఫికేట్ మీ ఫోన్ లో ప్ర‌త్య‌క్షం అవుతుంది.